Vijayasanthi

దొర గారు రోడ్డు మార్గంలో వెళ్లొచ్చుగా.. మతలబు వేరే ఉంది: విజయశాంతి

సీఎం కేసీఆర్.. హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్, నటి విజయశాంతి విమర్శల వర్షం కురిపించారు. వాతావరణం అనుకూలించలేదనే సాకుతో కేసీఆర్ హుజూర్‌నగర్...