new update

వాట్సాప్‌లో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్‌..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే మరో అద్భుతమైన ఫీచర్‌ను తన యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్‌లో యూజర్లు గ్రూప్ చాట్‌లలో పంపే మెసేజ్‌లు వాటంతట అవే నిర్దిష్ట‌మైన కాల వ్య‌వ‌ధ...