Marri Shashidhar Reddy

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై మర్రి శశిధర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం..

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మహాకూటమిలో భాగంగా తాను పోటీ చేయదలుచుకున్న సనత్‌నగర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ టీడీపీకి కేటాయించింది. అయితే...