GUNDU

ఎన్టీఆర్ గుండుతోనూ కనిపిస్తాడంటూ ఫిల్మ్ నగర్ టాక్

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా, కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. పాత్ర పరంగా ఆయన ఈ సినిమాల...