ASI

హైదరాబాదులో సీసీఎస్ ఎస్సై ఆత్మహత్య

హైదరాబాదులోని సీసీఎస్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ...