ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ కు జగన్… రెండు రోజులు అక్కడే… రేపు కేసీఆర్ తో మీటింగ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రెండు రోజుల పాటు హైదరాబాద్ లో గడపనున్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆయన ఉంటారని సీఎంఓ అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కేసీఆర్ ను జగన్ కలవనున్నారని, ఆయనత...

nara

ఇది ప్రజాస్వామ్యమా…పోలీసు రాజ్యమా?: మాజీ మంత్రి నారా లోకేష్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్టు లేదని, పోలీసు రాజ్యం కొనసాగుతున్నట్టుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేష్‌ అన్నారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచ...

ఇలా జోలె పట్టి అడుక్కోవడం ఏమిటండీ?: విజయసాయి రెడ్డి!

గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్తోమత ఉన్న వాళ్లు, జనాల ముందు జోలె పట్టి చాపడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్...

ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త

సంక్రాంతికి ముందే ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కొత్త ధరల ప్రకారం పంటల కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ ప్రత్యేక కార్...

రాజధాని మార్చకూడదు అనడం సరికాదు: ఐవైఆర్ కృష్ణారావు

రాజధాని మార్పుకు అనుకూలంగా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో భవనాలు ఉన్నాయనే కారణంతో రాజధానిని మార్చకూడదు అనడం సరికాదని ఆయన అన్నారు. శివరామకృష్ణ...

విశాఖకు షిఫ్ట్ అవుతున్న జగన్.. ఇంటి స్థలం కోసం అన్వేషిస్తున్న వైసీపీ!

ఏపీ రాజధాని విశాఖకు తరలిపోతే… ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎక్కడుండాలనే అంశాన్ని వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు. జగన్ శాశ్వత నివాసం కోసం భీమిలి, కాపులుప్పాడ, తిమ్మాపురం, మధురవాడ,...

19న పల్స్‌ పోలియో

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ సారి ఒకే రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని, మొత్తం 38 లక్షల మంది చిన్నారులకు చుక్కల ...

వైసీపీ ప్రభుత్వానికి మరోసారి వంతపాడిన జనసేన ఎమ్మెల్యే!

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి ఆ పార్టీ శ్రేణులకు విస్మయం కలిగిస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనా ధోరణికి విరుద్ధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. మీడియా...

కోడి పందేనికైతే డేగే… రోజూ ఏం తింటుందో తెలుసా?

సంక్రాంతి సందడి మొదలైంది. పలు ప్రాంతాల్లో కోడి పందాలు సిద్ధమవుతున్నాయి. గ్రామాల్లో గత మూడు నాలుగు నెలలుగా పందెపు పుంజులను పందెం రాయుళ్లు, బరుల నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. మరో పదిరోజుల్లో జరిగే పందే...