న్యూస్

ఫిబ్రవరి 8వ తేదీన కార్టూన్‌ ఫెస్టివల్‌

కార్టూన్‌ ఫెస్టివల్‌ 2020 హైదరాబాద్‌లో ద పార్క్‌ హోటల్‌లో నిర్వహిస్తున్నట్లు కార్టూన్‌ వాచ్‌ మంత్లీ ఎడిటర్‌ త్రియంబక్‌ శర్మ తెలిపారు. కార్టూన్‌ వాచ్‌ గత 24 సంవత్సరాలుగా కార్టూన్లు మాత్రమే పబ్లిష్‌ అయ్...

ఈసారి పాలపిట్ట ముచ్చట్లు చెప్పిన ఉపాసన

మెగా కోడలు కొణిదెల ఉపాసన కొంతకాలంగా వన్యప్రాణి ప్రపంచంతో మమేకమవుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపక్షి రామచిలుక గురించి చెప్పిన ఉపాసన ఈసారి తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట గురించి వివరించారు. పాలపిట...

ఇప్పటి వరకూ తెలంగాణలో ‘కరోనా’ లేదు: మంత్రి ఈటల

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఈ వైరస్ వ్యాపించలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో అనుమానితుల...

పర్యాటక వైభవం: భాగ్యనగరం టు గిరిజన కుంభమేళా

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా అయిన సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశం నలుమూలలనుంచి గిరిజనులు తమ కొంగు బంగారాన్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. విగ్రహమే లేని వన దే...

బీఎస్-6 ప్రమాణాలతో కొత్త స్కూటర్ తీసుకువచ్చిన హీరో

భారత అగ్రశ్రేణి ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ బీఎస్-6 ప్రమాణాలతో కొత్త స్కూటర్ ను తీసుకువచ్చింది. సరికొత్త రూపంతో ప్లెజర్ ప్లస్ 110 ఎఫ్ఐను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.54,800 (ఎ...

మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌కు సీఎం కేసీఆర్ సత్కారం

హైదరాబాద్‌: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసిఆర్ శాల...

గాంధీ, అంబేద్కర్ ల భావజాలం ఉన్నవాడే ‘భారతీయుడు’: అసదుద్దీన్ ఒవైసీ

తన దృష్టిలో ‘భారతీయుడు’ అంటే ఎవరిన అంటారో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. రామభక్తి భావజాలం ఉన్నవాడు భారతీయుడు కాదని, మహాత్మా గాంధీ, డాక్టర్. బీఆర్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తుల భావజాలం ఎ...

చైనా ప్రయాణికుల పట్ల భారత్ అప్రమత్తత.. ఈ-వీసాలు రద్దు

నానాటికీ విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో ప్రబలిన ఈ మహమ్మారి ఇతర దేశాలకు శరవేగంతో పాకుతోంది. ఈ నేపథ్యంలో, చైనా నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగ...

నేటి అర్ధరాత్రి మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలోని నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభంకానున్నది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి...