న్యూస్

నగరంలో కేటీఆర్ రోడ్ షో

రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనలు కూడా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జంటనగరాల్...

‘తెలంగాణ దేవుడు’ నుంచి ట్రైలర్ వచ్చేసింది.. ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్

శ్రీకాంత్ ప్రధాన పాత్రగా .. మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాణంలో .. హరీశ్ వధ్య దర్శకత్వంలో ‘తెలంగాణ దేవుడు’ రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ...

నేడు నిర్దేశించిన విధంగా పత్రాలతో వచ్చిన వేణుమాధవ్..నామినేషన్ స్వీకరణ!

మూడు రోజుల క్రితం కోదాడ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయిన కమేడియన్ వేణుమాధవ్, నేడు నామినేషన్ దాఖలు చేశారు. స్...

ఓయూ నుంచి విద్యార్థి నేత… ప్రకటించిన తెజస!

మహాకూటమిలో భాగంగా 8 స్థానాలను తీసుకున్న తెలంగాణ జనసమితి 14 స్థానాల్లో నామినేషన్ వేయాలని నిర్ణయించుకుంది. తాజాగా తుది జాబితాను ప్రకటిస్తూ, వర్ధన్నపేట నుంచి పగిటిపాటి దేవయ్యను, అంబర్ పేట నుంచి ఉస్మానియా...

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు.. నామినేషన్ ర్యాలీకి అనుమతి నిరాకరణ!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. కొడంగల్ లో ఈ రోజు నామినేషన్ దాఖలుకు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. నామినేషన్ ర్యాలీలు చేపట...

ముందు ఆలయం.. ఆ తర్వాతే ప్రభుత్వం..ఉద్ధవ్ థాకరే

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కొత్త నినాదం ఎత్తుకున్నారు. ముందు ఆలయం.. ఆ తర్వాతే ప్రభుత్వం.. అని ఉద్ధవ్ థాకరే నినదించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే అయోధ్యలో రామాలయం నిర్మించాలని ఆయన ప్రచ...

అమృత్‌స‌ర్ ఘ‌ట‌న‌పై ఎంపీ క‌విత తీవ్ర దిగ్ర్భాంతి

అమృత్‌స‌ర్ ఘ‌ట‌న‌పై ఎంపీ క‌విత తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు మృతుల కుటుంబాలకు ట్విటర్‌లో ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు మరింత దృష్టిసారించాలని అభిప్...

బీహార్‌లోని మాజీ మంత్రి ఆస్తుల‌ సీజ్

బీహార్‌లోని మాజీ మంత్రి మంజూ వ‌ర్మ‌ ఆస్తుల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో మాజీ మంత్రి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో ఉన్న వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజ‌ఫ‌ర్...