జతీయం

సిమెంట్ ధరలు భారీగా పెరుగుదల

సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి, గృహనిర్మాణాలు చేపట్టాలకుంటున్న వారికి ఇది షాకింగ్ న్యూసే. బ్రాండ్, గ్రేడ్‌ని బట్టి బస్తా సిమెంట్ ధర ఏకంగా రూ.70 నుంచి రూ.100 మధ్య పెరిగింది. ద...

Youtube కొత్త రూల్.. వినియోగదారులకు బ్యాడ్ న్యూస్!

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం అయిన యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వినియోగదారులకు, యూట్యూబ్ లో వీడియోలు పెట్టేవారికి అంత రుచించకపోవచ్చు. ఎందుకంటే 2019 డిసెంబర్ 10వ తేదీ నుంచి తమకు...

శక్తిమంత భారత ప్రజాస్వామ్యం

భారత ప్రజాస్వామ్యం సజీవం, శక్తిమంతమైందని అయోధ్య తీర్పు రుజువు చేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నవ్యశకానికి నాంది అని అన్నారు. దేశ ప్రజలు పగ, భయం, వ్యతిరే...

అయోధ్య తీర్పు: ఒవైసీ స్పందన

అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఒక వర్గం వారికి మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అయోధ్య రామజ...

అయోధ్య తుది తీర్పు: మసీదుకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం

అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏకాభిప్రాయానికి వచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం సున్నీబోర్డుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష...

ర‌జ‌నీకాంత్ టీవీ ఛానెల్‌

బీజేపీ ట్రాప్‌లో నేను పడను: రజినీకాంత్

బీజేపీతో రజినీకాంత్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రజినీకాంత్.. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండబద్ధలు కొట్టారు. రాజ్‌...

14న సెల్‌ఫోన్స్‌ స్విచాఫ్‌ చేయండి!

బాలల దినోత్సవం నవంబరు 14వ తేదీన సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేసి పిల్లలతో ఆనందంగా గడపాల్సిందిగా తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్‌ పంపింది. పాఠ...

బంగాళాఖాతంలో ‘బుల్ బుల్’… రాష్ట్రానికి ముప్పు లేనట్టే!

అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఇది తుపానుగా మారితే ‘బుల్ బుల్’...

‘చిన్నమ్మ’ శశికళ చుట్టూ బిగిసిన మరో ఉచ్చు

తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో రెండేళ్లుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ‘చిన్నమ్మ’ శశికళ శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. బినామీ ఆస్...