న్యూస్

సమగ్ర శిక్ష అభియాన్‌లో 383 ఉద్యోగాలు

తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి ‘సమగ్ర శిక్ష అభియాన్‌’లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాల్లోని మొత్తం 383 ఖాళీలను భర్తీ ...

కిలో బియ్యం ఫ్రీ.. నగరిలో ఎమ్మెల్యే రోజా బంపరాఫర్

ఇటు నగరి ఎమ్మెల్యేగా.. ఇటు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఛైర్మన్ రోజా బిజీ అయ్యారు. ఓవపై రాష్ట్రానికి సంబంధించిన ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి బాధ్యతలు చూసుకుంటూనే.. ఇటు నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. వారం...

అద్దెబస్సుల టెండర్లు పూర్తి

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు 1,035 అద్దెబస్సుల కోసం జారీచేసిన టెండర్లు ముగిశాయని ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు వెల్లడించారు. ఆర్టీసీలోకి అద్దెబస్సులను తీసుకునే టెండర...

ఢిల్లీలో జగన్ గురించి ఇలా అనుకుంటున్నారు: పవన్ కల్యాణ్ సెటైర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 151 సీట్లతో వైసీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందించారని చెప...

మంత్రి కేటీఆర్‌ ఔదార్యం

కర్ణాటకకు చెందిన ఓ బాలికకు నడవడానికి అవసరమైన పరికరాన్ని కొనుగోలుచేయడానికి ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన శిల్పారెడ్డి అనే బాల...

‘ప్రతిరోజూ పండగే’ నుంచి ‘ఓ బావా’ సాంగ్ ప్రోమో రిలీజ్

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఓ బావా’ ...

ఘనంగా సినీ నటి అర్చన వివాహం

తెలుగులో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న నటి అర్చన వైవాహిక జీవితంలో ప్రవేశించింది. ఆమె వివాహం జగదీశ్ భక్తవత్సలంతో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వేదమంత్రాల నడుమ ఘనంగా జరిగింది. జగద...

ఆర్టీసీ కార్మికులు పెద్ద మనసుతో ఒకడుగు వెనక్కి తగ్గారు: మల్లు రవి

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో ముగింపు కనిపించడంలేదు. దీనిపై కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమస్య పరిష్కారం కోసం పెద్ద మనసుతో ఒకడుగు వెనక్కి తగ్గారని, ఇలాంటి ...

అసలు ఎవరీ డొక్కా సీతమ్మ ? బ్రిటిష్ రాజు ఆహ్వానాన్నే వద్దన్నారా ?

ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన తరపున డొక్కా సీతమ్మ శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఎవరు అనే అనుమానం చాలా మందికి కలగచ్చు. అందుకే ఆమె గురించి కొంత మేర ఉన్న సమాచారాన్ని ...