హెల్త్

హైదరాబాద్‌: ప్రతి 100 టెస్టులకు 10 కరోనా పాజిటివ్ కేసులు!

తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోవి అనే సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు కనిపించగా.. ఆంక్షలు సడలించాక కే...

ఇప్పటి వరకూ తెలంగాణలో ‘కరోనా’ లేదు: మంత్రి ఈటల

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఈ వైరస్ వ్యాపించలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో అనుమానితుల...

చైనా ప్రయాణికుల పట్ల భారత్ అప్రమత్తత.. ఈ-వీసాలు రద్దు

నానాటికీ విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో ప్రబలిన ఈ మహమ్మారి ఇతర దేశాలకు శరవేగంతో పాకుతోంది. ఈ నేపథ్యంలో, చైనా నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగ...

సన్‌షైన్‌లో అరుదైన ఆపరేషన్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సన్‌షైన్‌ దవాఖాన వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. బాంబుపేలుడులో యెమెన్‌కు చెందిన సువాద్‌ అహ్మద్‌ హమీద్‌ (24) అనే మహిళకు తొడఎముక 15 సెంటీమీటర్ల మేర నుజ్జునుజ...

ఐరన్ ఎక్కువగా లభించే ఆహారాలు ఇవే..!

మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆ...

టీలో చక్కెరకు బదులుగా బెల్లంను చేర్చుకుంటే కలిగే లాభాలివే..!

చాయ్ ప్రియులు సాధారణంగా రోజుకు 5 కప్పుల కన్నా ఎక్కువగానే చాయ్ తాగుతుంటారు. అయితే చాయ్ తాగినప్పుడల్లా అందులో ఉండే చక్కెర శరీరంలోకి వెళ్లి అధికంగా క్యాలరీలు చేరేలా చేస్తుంది. దీంతో బరువు అధికంగా పెరుగుత...

కుంగుబాటును దూరం చేసుకునేందుకు చక్కటి పరిష్కార మార్గం వ్యాయామం!

వ్యాయామ సాధన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పే అవసరం లేదు. ప్రతిరోజు వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మానసిక కుంగుబాటును దూరం చేసుకునేందుకు కూడా వ్యాయామం అ...

పిల్లల్ని స్మార్ట్‌ఫోన్లకు దూరం ఉంచండిలా..

పిల్లలు సెల్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోయారు. వాళ్లు అల్లరి చేసినా, ఏడ్చినా పెద్ద వాళ్లు ఫోన్ ఇచ్చి వారి పనులు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా దుష్ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు. పిల్లలను స...

అతిగా నిద్రిస్తే అనర్థమే..!

నిత్యం ఎవరైనా సరే.. 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే నిర్దేశించిన సమయం కాకుండా రోజూ అంతకన్నా ఎక్కువ గంటలపాటు నిద్రించే వారు కూడా చాలా మం...