అంతర్జాతీయం

2002 నాటి హత్యాకాండ కేసులో మోదీకి క్లీన్ చిట్

2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి ఊరట లభించింది. ఆయనకు నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికీ సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఘటన జరిగిన సమయంలో మోదీ...

పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌…ప్రేమ కోసమే ?

పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌ అయ్యారు. అరెస్ట్‌ అయిన వ్యక్తిని ప్రశాంత్‌ వైందం గా గుర్తించారు. ప్రశాంత్‌ తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌ కూడా అరెస్ట్‌ అయ్యారు. పాస్‌పోర్టు, వీసా లేకుం...

అమ్మో, సైబర్‌ నేరగాళ్లు.. ‘లింక్‌’పెట్టి మోసం చేస్తారు!

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలపై ప్రజల్లో అంతో ఇంతో అవగాహన పెరుగుతుండడంతో పాతమార్గాలను వదిలేసి కొత్తమార్గాల్లో మోసాలకు తెరతీస్తున్నారు నేరగా...

narendra-Modi_pm

ఒకప్పుడు పేదరికాన్ని స్వయంగా అనుభవించాను: సౌదీలో మోదీ

తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, బాల్యంలో పేదరికాన్ని అనుభవించానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం అక్కడి నుంచి తిరిగి ఢ...

వైట్ హౌజ్‌ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి,ఐదుగురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గురువారం వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్‌కు సమీపంలోని వీధుల్లో రాత్రి 10గం. ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఐదుగురు...

ఏపీలో బీర్ల అమ్మకం 13శాతం ఎలా పెరిగాయి?: పవన్‌

ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ తీరుపై విమర్శనాస్త్రాలు...

ట్రూకాలర్ వాడుతున్నారా? జాగ్రత్త…

ట్రూకాలర్ యూజర్లకు అలర్ట్. ట్రూకాలర్ యాప్‌లో మీకు తెలియకుండా, అసలు మీ ప్రమేయం లేకుండా యూపీఐ అకౌంట్ క్రియేట్ అయిందేమో చూడండి. ట్రూకాలర్ యూజర్లు చాలామంది ఇదే కంప్లైంట్ చేస్తున్నారు. దీన్ని ‘యూపీఐ ...

5జీ సపోర్ట్‌తో రానున్న 2020 ఐఫోన్లు..

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ ఏటా విడుదల చేసే ఐఫోన్లలో ఏదో ఒక కొత్త ఫీచర్‌ను తన వినియోగదారులకు అందిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే 2020లో రానున్న ఐఫోన్లలో 5జీ సపోర్ట్‌ను అందివ్వనున్నారని తెలిసింది. ఈ మ...

యాప్ వాట్సాప్‌లో త్వరలో మరొక అదిరిపోయే ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో త్వరలో మరొక అదిరిపోయే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్.. ఇలా ఏ డివైస్ అయినా సరే.. ఒక అకౌంట్‌ను కేవలం ఒక డివైస్‌...

  • 1
  • 2
  • 5