ఎంటర్టైన్మెంట్

డిసెంబర్ 31కి… నేను రెడీ… మీరు రెడీయా?: యాంకర్ శ్రీముఖి వీడియో!

2019కి వీడ్కోలు పలుకుతూ, 2020కి స్వాగతం పలికే వేళ, తాను విశాఖపట్నంలో ఉండబోతున్నానని ప్రముఖ యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 ఫైనలిస్టుగా నిలిచిన శ్రీముఖి, ఈ సంవత్సరం డిసెం...

హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న యాంకర్ ప్రదీప్

తెలుగులో బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్ లో ప్రదీప్ ఒకరు. యూత్ లో ప్రదీప్ కి మంచి ఫాలోయింగ్ వుంది. టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన, కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించాడు. హీరోగా...

టాలీవుడ్ హాస్యనటుడు అలీకి మాతృ వియోగం

ప్రముఖ సినీ నటుడు అలీ తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. తల్లి మరణవార్త తెలియగానే హ...

హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ సస్పెండ్..

సినీ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయ్యింది. నవంబర్‌లో ఓఆర్‌ఆర్ మీద అతి వేగంతో ప్రయాణించి డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. సైబరాబాద్ పోలీసులు అతని కారు నంబర్ పై స్పీడ్ లేజర్ గన్...

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇకలేరు

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం ...

తలైవా సర్.. హ్యాపీ బర్త్ డే: మహేశ్ బాబు

సౌతిండియా సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ ఈ రోజు 69 వ‌సంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనకు సినీనటుడు మహేశ్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘మా త‌లైవా ర‌జ‌నీకాంత్ స‌ర్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష...

విజయ్ దేవరకొండ జోడీగా ఆలియా భట్?

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు...

క్వీన్‌గా అద‌ర‌గొట్టిన ర‌మ్య‌కృష్ణ‌- ట్రైల‌ర్

పురుచ్చ‌త‌లైవి జ‌య‌లలిత జీవితం ఆధారంగా క్వీన్ అనే వెబ్ సిరీస్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, ప్రసాద్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ...

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటుడు సుమన్ విమర్శలు

అత్యాచారం చేసిన నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలను సినీ నటుడు సుమన్ ఖండించారు. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం...