ఎంటర్టైన్మెంట్

‘ప్రతిరోజూ పండగే’ నుంచి ‘ఓ బావా’ సాంగ్ ప్రోమో రిలీజ్

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఓ బావా’ ...

ఘనంగా సినీ నటి అర్చన వివాహం

తెలుగులో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న నటి అర్చన వైవాహిక జీవితంలో ప్రవేశించింది. ఆమె వివాహం జగదీశ్ భక్తవత్సలంతో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వేదమంత్రాల నడుమ ఘనంగా జరిగింది. జగద...

ఐసీయూలో కృష్ణంరాజు… హుటాహుటిన ఆసుపత్రికి ప్రభాస్!

గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి గత రాత్రి కాస్తంత క్షీణించడంతో, ఆయన్ను కేర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూ...

అదరగొడుతున్న ‘అల వైకుంఠపురములో’ ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్..!

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులని సప్రైజ్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. చిల్డ్రన్స్ డే కానుకగా అల.. నుంచి #OMGDAddy సాంగ్ టీజర్ ని విడుదల చేసింది చ...

హీరో రాజశేఖర్ కారు బోల్తా…గాయాలు

టాలీవుడ్ సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ కారు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో...

‘అమ్మ’ బయోపిక్..ఎన్టీఆర్‌గా టాలీవుడ్ అగ్ర హీరో..?

సౌత్, నార్త్..ఇలా అన్ని ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్‌ స్టార్టయ్యింది. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ ఈ చిత్ర...

హైద‌రాబాద్‌లో వ‌ర్మ డెన్ చూశారా..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జున హీరోగా తెరకెక్కిన గోవింద గోవింద సినిమా విషయంలో త‌లెత్తిన వివాదం వ‌ల‌న తన మకాంను ముంబైకి మార్చేసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ నుండే అటు హిందీ, ఇటు తెలుగు సిన...

‘కమలహాసన్ సర్… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

సినీనటుడు కమలహాసన్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతేగాక, ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘కమలహాసన్ సర్…...

టాలీవుడ్ కు న్యూ హీరో… 10న మహేశ్ బాబు మేనల్లుడి సినిమా మొదలు!

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు సినీ తెరకు పరిచయం కానున్నాడు. కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నవంబర్ 10న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. కృష్ణ కుమార్తె, గల్లా జ...