క్రైమ్

కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి

నిన్న నాగారంలో అదృశ్యమైన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు. నాగారం ఏజీ క్వార్టర్స్‌కు సమీపంలోని ఉర్దూ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం నమాజ్‌క...

రవిప్రకాశ్‌ కోసం గాలింపు ముమ్మరం

టీవీ 9 సంస్థ వాటాల వివాదంలో కేసుల పాలైన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. తాము ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్‌ నుంచి స్పందన లేకపోవడంతో ...

ts acb

80 వేలు లంచం తీసుకుంటు ఏసీబీ చిక్కిన ఎస్‌ఐ

మహేశ్వరం పోలీసు స్టేషన్ ఎస్‌ఐ నరసింహు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా నరసింహును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి ఎ...

hyd police

నగరంలో మత్తుమందు తరలిస్తున్నముఠా అరెస్టు

హైదరాబాద్‌ నగరంలోని సోమాజిగూడలో ఆటోలో తరలిస్తున్న మత్తుమందును పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 50 గ్రాముల కొకైన్, 10గ్రాముల ఎక్సటేషియాను సీజ్ మత్తుమందును తరలిస్తున్న ఆఫ్రికన్‌ మహిళ జేనీవే ఆల్డోను పోలీసు...

ak 47

పేట్ బషీరాబాద్ లో కాల్పుల కలకలం

నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. దేవరాంజల్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, వేణుగోపాల్ మధ్య భూ వివాదం ఉంది. ఈ క్రమంలో నరసింహారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి వివాదంల...

నకిలీ వీసా కన్సల్టెన్సీ ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో నకిలీ వీసా కన్సల్టెన్సీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 100 పాస్‌పోర్టులు, రబ్బర్‌స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ...

muder

రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ల ఎనిమిది రోజుల కస్టడీ

పారిశ్రామికవేత్త జయరామ్ హత్య కేసులో నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు కోర్టులో హాజరుపర్...

accdent

చెట్టును ఢీకొన్న కారు ఇద్దరు మహిళలు మృతి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌ వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు...

  • 1
  • 2
  • 7