80 వేలు లంచం తీసుకుంటు ఏసీబీ చిక్కిన ఎస్‌ఐ

ts acb

మహేశ్వరం పోలీసు స్టేషన్ ఎస్‌ఐ నరసింహు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా నరసింహును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి ఎస్‌ఐ లంచం డిమాండ్ చేశారు. నరసింహు అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

TAGS: acb , maheswaram , si , police station ,

 

Share This Post
0 0

Leave a Reply