7.47 లక్షల ఏకే47 తుపాకులను తయారు చేయనున్న ఇండియా

ak 47

భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7.47 లక్షల ఏకే47 తుపాకులను తయారు చేసే ప్రపోజల్ కు ఆమోదముద్ర వేసింది. భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, రష్యన్ కలాష్నికోవ్ కన్సర్న్ లు జాయింట్ వెంచర్ గా ఏర్పడి వీటిని తయారు చేయనున్నాయి. దీనికి సంబంధించిన ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో నెలకొల్పే అవకాశం ఉన్నట్టు సమాచారం. నిన్న సాయంత్రం దీనికిసంబంధించిన ప్రపోజల్ కు కేంద్రం ఆమోదముద్ర వేసినట్టు ఏఎన్ఐ తెలిపింది.

 

TAGS: indin army , ak 47 , ardenance , uttrapradesh ,

Share This Post
0 0

Leave a Reply