21న ఐసెట్ 2019 నోటిఫికేషన్ విడుదల

S9 TV

ఫిబ్రవరి 21న ఐసెట్ 2019 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 7 నుంచి ఐసెట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మే 6వ తేదీ తుది గడువు. మే 9న హాల్‌టికెట్లు జారీ స్తారు. మే 24న ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.

TAGS: telangana , i cet notification , relese ,online ,

Share This Post
0 0

Leave a Reply