16 సార్లు ఎన్నికలు.. 12 మంది ప్రధానులు.. నెక్స్ట్‌ గెలిచేది ఎవరు?

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా వచ్చే ప్రధాని ఎవరు? నరేంద్ర మోదీ మళ్లీ గెలుస్తారా? లేక రాహుల్‌కు చేతికి పగ్గాలు చిక్కుతాయా? వీళ్లిద్దరూ కాక ఫెడరల్ ఫ్రంట్ వస్తుందా? రాబోయేదంతా ప్రాంతీయ పార్టీల హవాయేనా? అసలు.. దేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఇప్పటి వరకు ఎంతమంది ప్రధానులు అయ్యారు. ఎవరు ఎక్కువ కాలం పరిపాలించారు? అనే ఆంశాలు ఆసక్తికరంగానే ఉంటాయి. అందుకే.. భారతదేశం గణతంత్రరాజ్యంగా అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సమాహారాన్ని వీడియో రూపంలో మీకందిస్తున్నాం. ఈ వీడియో చూసి పార్లమెంట్ ఎన్నికల చరిత్రను తెలుసుకోండి.

Share This Post
0 0

Leave a Reply