ప‌రేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకావిష్కరణ

governar

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ 70వ గణతంత్ర దినోత్సవాన్సి పురస్కరించుకుని సికింద్రాబాద్ ప‌రేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం దగ్గర గవర్నర్, సీఎం, త్రివిధ దళాల ఉన్నతాధికారులు పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

 

TAGS : Governar Esl , cm kcr , apeaker , flag hosting ,

Share This Post
0 0

Leave a Reply