స్వామి పరిపూర్ణానందవి పగటి కలలు : కర్నె

KARNE PRABKHAR
KARNE PRABKHAR

 

KARNE PRABKHAR

 

హైదరాబాద్ : రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తాను ముఖ్యమంత్రి అవుతానంటూ స్వామి పరిపూర్ణానంద పగటి కలలు కంటున్నారని టీఆర్‌ఎస్
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మతాలపై ఆధారపడిన పార్టీ బీజేపీ. బీజేపీ నేతలు
మరో స్వామిని ఎన్నికల్లోకి తీసుకువచ్చారని మండిపడ్డారు.

Tags: karne prabkhar , fire , paripornananda , bjp ,

Share This Post
0 0

Leave a Reply