సిరిసిల్ల బైపాస్‌ రోడ్‌లో రోడ్డు ప్రమాదం

sircilla

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇన్నోవా కారు, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

TAGS:Road Accident , Sircilla Bypass Road , Four Died , Rajanna Sircilla Dist

Share This Post
0 0

Leave a Reply