సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు

babu

సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు చేరుకున్నారు. కాసింపింట్ల హెరిటేజ్ పరిశ్రలో జరిగిన సంక్రాంతి వేడుకలో సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఏటా సంక్రాంతి పండుగను చంద్రబాబు తమ స్వగ్రామం నారావారిపల్లెలో బంధుమిత్రుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి ఈరోజు గ్రామానికి చేరుకోగా, ఆయన కుటుంబ సభ్యులు ముందుగానే నారావారిపల్లెకు చేరుకున్నారు.

Share This Post
0 0

Leave a Reply