శ్రీవారి సర్వదర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు

THIRUMALA

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు
పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82179 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం రూ.2.92 కోట్లు.

 

TAGS : Tirupathi , Heavy Rush , Ttd , lordvenkateshwara ,

Share This Post
0 0

Leave a Reply