శ్రీరామనగర్‌లో చోరీ

 

మేడ్చల్  జిల్లాలోని పేట్‌బషీరాబాద్ పరిధి శ్రీరామనగర్‌లో గొలుసు చోరీ ఘటన . మహిళ మెడలో నుంచి 3.5 తులాల పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

TAGS:Glod Chain , Theft , Medchal District

Share This Post
0 0

Leave a Reply