వైసీపీ ప్రభుత్వానికి మరోసారి వంతపాడిన జనసేన ఎమ్మెల్యే!

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి ఆ పార్టీ శ్రేణులకు విస్మయం కలిగిస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనా ధోరణికి విరుద్ధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. మీడియా ముఖంగానే కాకుండా, సాక్షాత్తు అసెంబ్లీలో సైతం వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఆయన మాట్లాడుతుండటం సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వ నీర్ణయాలను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Share This Post
0 0

Leave a Reply