వైసీపీలో చేరిన దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్!

ప్రముఖ దర్శక-నిర్మాత దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ ఈరోజు వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని జగన్ నివాసానికి చేరుకున్న అరుణ్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దీంతో సానుకూలంగా స్పందించిన జగన్.. వైసీపీ కండువా కప్పి అరుణ్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Share This Post
0 0

Leave a Reply