రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. ఓటర్ల ప్రసన్నానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బీజేపీ, కాంగ్రెస్‌ తమ శక్తియుక్తులను ఒడ్డాయి. రాజకీయాలతోపాటు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నిరుద్యోగం వంటి అంశాలను ప్రచారస్ర్తాలుగా చేసుకున్నారు. ప్రచారంలో ప్రధానంగా ఆప్‌, బీజేపీ పోటీపడ్డాయి. ప్రధాని మోదీ రెండు బహిరంగ సభల్లో ప్రసంగించగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పలు సభల్లో మాట్లాడారు.

Share This Post
0 0

Leave a Reply