రెట్టింపు కానున్న శ్రీవారి లడ్డూ ధర

తిరుమల వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ధర ఇక మీదట రెట్టింపు కానుంది. లడ్డూల పంపిణీ, విక్రయాల్లో రాయితీలకు టీటీడీ మంగళం పాడనుంది. ఇకపై ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చే యోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఆపై ప్రతి లడ్డూ రూ.50కి విక్రయించేలా టీటీడీ ప్రణాళిక చేస్తోంది.

Share This Post
0 0

Leave a Reply