మేడ్చల్ జిల్లాలో విషాద సంఘటన

S9 TV

మేడ్చల్ జిల్లాలో అన్నోజిగూడలో విషాద సంఘటన రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉరేసుకుని నవ దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు పదిరోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఒకరిని ఓల్డ్ అల్వాల్‌కు చెందిన మ‌ల్లేశ్‌గా గుర్తించారు.

TAGS : medchal , suside , rajive gruhakalpa ,

Share This Post
0 0

Leave a Reply