మూడు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఓకే

 

తొలుత పది స్థానాలు కావాలంటూ మహాకూటమిలో భాగమై పంచాయితీ పెట్టిన సీపీఐ, నిన్నటివరకూ ఐదు స్థానాలు కావాల్సిందేనని, లేకుంటే విడిపోతామని చెబుతూ వచ్చి, నేడు మెట్టుదిగింది.
కాంగ్రెస్ ఆఫర్ చేసిన మూడు స్థానాలతో సరిపెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. ఇదే సమయంలో సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ అలక తీర్చేందుకు కాంగ్రెస్ కూడా ఓ మెట్టు
దిగి, ఎన్నికల తరువాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐ వెల్లడించిన నేతలకు ఇచ్చేందుకు సిద్ధపడింది

 

TAGS:cpi porty , mahakutami , elections , telangana , mla mlc ,

Share This Post
0 0

Leave a Reply