మీ భవిష్యత్తు – మా బాధ్యత ఎన్నికల్లో టీడీపీ నినాదం

ap elections

ఎన్నికల నగారా మోగిందని మనం మాత్రం ఇంతకు ముందే ఎన్నికలకు సమాయత్తమయ్యామని చంద్రబాబు అన్నారు. ఎన్నికల తేదీ గడువు కచ్చితంగా 30 రోజులు మాత్రమే ఉందని… సర్వశక్తులు ఒడ్డాలని పిలుపునిచ్చారు. ఓట్ల నమోదు, తొలగింపుకు ఐదు రోజుల డువు మాత్రమే ఉందని…ఈ ఐదు రోజులు ప్రతి రోజు ఓటును తనిఖీ చేసుకోవాలని సూచించారు. యుద్ధంలో గెలుపే జవాన్ల లక్ష్యమని… ఎన్నికల్లో గెలుపే టీడీపీ కార్యకర్తల ధ్యేయమని చెప్పారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి, అందరూ సమన్వయంతో పనిచేయాలని… మెజారిటీయే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.

TAGS: ap cm , chandrababu , elections , andhrapradesh , tdp ,

Share This Post
0 0

Leave a Reply