‘మీ టూ’ దెబ్బకు కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ పదవికి రాజీనామా

 

‘మీ టూ’ మూమెంట్ దీని దెబ్బకు ఏకంగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్బర్ వివిధ మ్యాగజైన్లకు ఎడిటర్‌ గా పని
చేసిన రోజుల్లో ఆయన పలువురిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు . ఆయనపై ఆరోపణలు చేసిన వాళ్లలో యుఎష్ బేస్డ్ జర్నలిస్ట్ పల్లవి గొగోయ్ కూడా
ఉన్నారు. అక్బర్ తనను లైంగికంగా వేధించినట్లు, రేప్ చేసినట్లుగా ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై అక్బర్ స్పందించాడు. పల్లవితో తనకు సంబంధం
ఉన్న మాట వాస్తవమే అని.. పరస్పర అంగీకారంతోనే ఆ బంధం కొనసాగిందని.. అంతే తప్ప ఆమెను తాను రేప్ చేయలేదని అక్బర్ స్పష్టం చేశాడు.

 

 

 

Share This Post
0 0

Leave a Reply