మాజీ ఎమ్మెల్యే నారాయణరావు రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు రాజీనామా చేశారు. తాండూరు నియోజకవర్గం నుంచి నారాయణరావు టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. పైలెట్ రోహిత్ రెడ్డికి
ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

TAGS:Ex MLA Narayana Rao , Congress Party , Elections2018 , Election 2018 , Telangana , Tanduru ,

Share This Post
0 0

Leave a Reply