మహాకూటమిపై చేతులెత్తేసిన కాంగ్రెస్!


కాంగ్రెస్ ఇస్తామన్న సీట్లతో సర్దుకుపోయేలా సీపీఐ కనిపించడం లేదు. మరోవైపు టీజేఎస్ సైతం తమకు అధిక సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతుండగా,
తెలుగుదేశం పార్టీ తొలుత 14 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించి, ఇప్పుడు మరో రెండు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిలో
టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీపీఐ కూటమి నుంచి బయటకు వెళితే, టీజేఎస్ కు 9, టీడీపీకి 15 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు
అంటున్నారు.

TAGS: mahaakutami 2018, tjs party, cpm, Tcongress

Share This Post
0 0

Leave a Reply