మంచిర్యాలలో యువకుడి దారుణ హత్య

youthmanchiryal

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎక్బాల్ అహ్మద్ నగర్ లో తాను అద్దెకు ఉంటున్న రూంలో అల్లి ప్రశాంత్ (29) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రశాంత్ ఏ1 హోటల్ ముందు చాయ్ కొట్టు నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share This Post
0 0

Leave a Reply