బ్రహ్మండమైన మెజారిటీ తో గెలుస్తా:చందూలాల్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ములుగు మండలం జగ్గన్నపేట లోని 153 వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఆపద్ధర్మ గిరిజన శాఖ మంత్రి చందూలాల్ ..ఫ్యామిలి . ప్రజలు
అందరూ నిరంతరం కష్టపడే ప్రభుత్వానికి పట్టం కడతారని బ్రహ్మండమైన మెజారిటీ తో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

TAGS ; chndulal , vote , jayashankar ,bhpalapalli ,trs , polling

Share This Post
0 0

Leave a Reply