ప్రియాంకా గాంధీకి యూపీ బాధ్యతలు!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నియామకాలు చేపట్టింది. ప్రియాంకా గాంధీని ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఏఐసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. 2019, ఫిబ్రవరి మొదటివారంలో ప్రియాంక బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: Priyankagandhi, Parliament Elections 2019, Congress

Share This Post
0 0

Leave a Reply