ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

సమావేశానంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి నేడు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ, మండలిలో నేడు విపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ప్రబలిన డెంగ్యూ, విష జ్వరాలపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. డెంగ్యూ- విష జ్వరాలు, మరణాలపై మండలిలో బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది
.

Share This Post
0 0

Leave a Reply