‘ప్రతిరోజూ పండగే’ నుంచి ‘ఓ బావా’ సాంగ్ ప్రోమో రిలీజ్

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఓ బావా’ అనే సాంగ్ ప్రోమో రిలీజైంది. నవంబరు 18న పూర్తి పాట వస్తుందని ప్రోమోలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, నవంబరు 16న తమన్ పుట్టినరోజు కావడంతో చిత్రయూనిట్ తరఫున హీరో సాయిధరమ్ తేజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Share This Post
0 0

Leave a Reply