పోస్ట్ మార్టం మొదలుపెట్టిన బాబు…!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ఓటమి పాలు కావడంపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలకు దిగారు. పార్టీ ఈ స్థాయిలో ఓటమి పాలు కావడంపై ఆయన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అందుబాటులో ఉన్న నేతలతో ఓటమి ఎదురు కావడానికి గలకారణాలను ఆయన విశ్లేషిస్తున్నట్టు తెలుస్తుంది. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, మాజీ మంత్రులు సోమిరెడ్డి, నారాయణ సహా కొందరు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.

Tags : Chandrababu,TDP, Chandrababu Review, AP Election Results 2019

Share This Post
0 0

Leave a Reply