పార్టీనే సుప్రీం పార్టీ నిర్ణయాన్ని అందరూ శిరసావహించాల్సిందే

babu

అన్నికోణాల్లో సమాచారం సేకరించిన అనంతరం రాగద్వేషాలకు అతీతంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ సందర్భంలో కొందరికి అన్యాయం, నష్టం జరిగితే జరగొచ్చని, కానీ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్టీవల్లే హోదా వచ్చిందన్న విషయం మంత్రుల నుంచి అందరూ గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా చూస్తానని స్పష్టం చేశారు.

TAGS : ap cm , chandrababu naiudu , elections ,

Share This Post
0 0

Leave a Reply