పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు

 

malya

తనపై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడుతున్నాడు. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు రూ.9,000
కోట్లకుపైగా బకాయిపడగా, రెండున్నరేండ్ల క్రితం ఈ లిక్కర్ వ్యాపారి లండన్‌కు చెక్కేసిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి గత రెండు రోజులుగా అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు
భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలనే చేస్తున్న మాల్యా.. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని
వేడుకున్నాడు.

TAGS : Vijay Mallya , Delhi , Banks , King Fisher ,

Share This Post
0 0

Leave a Reply