నన్ను ఓడించేందుకు మజ్లిస్‌ విఫల యత్నం : రాజాసింగ్‌

rajasing

నన్ను ఓడించేందుకు మజ్లిస్‌ పార్టీ చేయని ప్రయత్నం లేదని, అయినా ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి నాకే పట్టం కట్టారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మజ్లిస్‌ పార్టీ నాయకులు నియోజకవర్గంలో కోట్లు కుమ్మరించారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్నిరకాల ప్రయోగాలు చేశారని తెలిపారు.

TAGS : goshamahel , rajasing , bjp , mimporty , election ,

Share This Post
0 0

Leave a Reply