తెలంగాణలో మహాకూటమిదే విజయం ఖరారైపోయింది: పొన్నం ప్రభాకర్

 

ponnama

 

ఇప్పటికే విజయం ఖరారైపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల్లో అపోహలు కల్పించేందుకు కేసీఆర్ ఎంతో ప్రయత్నించినా… కూటమి అధికారంలోకి
వస్తోందని చెప్పారు. సరైన అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం, సమష్టి కృషి, ప్రచార సరళితో కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని తెలిపారు. టీఆర్ఎస్ వంద సీట్లను
గెలుస్తుందని వారు చెప్పుకోవడం పిచ్చి ప్రేలాపనే అని అన్నారు.

 

TAGS : mahakutami , ponnam prabkhar , telangana , tpcc workingpresedent , congress ,

Share This Post
0 0

Leave a Reply