తుపాకీతో కనిపిస్తే తుద ముట్టిస్తా౦:ఇండియ‌న్ ఆర్మీ

army

ఎవ‌రైనా తుపాకీతో కనిపిస్తే వాళ్ల‌ను వెంట‌నే తుద ముట్టిస్తామ‌ని ఇండియ‌న్ ఆర్మీ ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. క‌శ్మీర్‌లో జ‌రిగిన పుల్వామా కారు బాంబు దాడి త‌ర్వాత‌.. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. కార్ప్స్ క‌మాండ‌ర్ క‌న్వ‌ల్జిత్ సింగ్ దిల్లాన్ ఇవాళ మీడియాతో మాట్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వార్నింగ్ ఇచ్చారు. గ‌న్ ప‌ట్టుకుని తిరిగేవాళ్ల‌ను రూపుమాపేస్తామ‌న్నారు.

TAGS: indian army , pakistan , warning , jammu kashmir ,

 

Share This Post
0 0

Leave a Reply