తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,226 మంది భక్తులు దర్శించుకోగా, 32,495 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఆదాయం రూ. 4.21 కోట్లు.

Share This Post
0 0

Leave a Reply