తిమ్మిని బమ్మిని చేసేంత సామర్థ్యం చంద్రబాబుకు ఉంది..పోసాని

S9 TV

ప్రజల్లో నీతి, నిజాయతీ, మేలు చేసిన వాడికి మంచి చేయాలనే విలువలు ఉంటే కేసీఆరే గెలుస్తారని తాను చెప్పానని అన్నారు. అయితే, ఏపీ నుంచి సైంధవుడిలా, డబ్బు సంచులు
తీసుకుని చంద్రబాబు దిగారని… కానీ, ప్రజలు కేసీఆర్ ను మాత్రమే నమ్మారని ప్రశంసించారు. తిమ్మిని బమ్మిన చేసేంత శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయని… ఆయన
తెలంగాణలో అడుగుపెట్టగానే తాను కూడా కొంచెం భయపడ్డానని చెప్పారు. కేసీఆర్ కూడా ఓడిపోతారని రెండో సైంధవుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారని ఎద్దేవా చేశారు.

 

TAGS : APCM CHANDRABABU , TELANGANA , CMKCR , LAGATAPATIRAJGOPAL ,TRS ,

Share This Post
0 0

Leave a Reply