జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు.’

ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Share This Post
0 0

Leave a Reply