చెట్టును ఢీకొన్న కారు ఇద్దరు మహిళలు మృతి

accdent

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌ వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

TAGS: manchiryala , road accdent , two ded ,

 

Share This Post
0 0

Leave a Reply